India skipper and batting masterclass Virat Kohli broke batting legend Sachin Tendulkar's yet another record. <br /> <br /> వరుసగా ఒక్కో రికార్డునూ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళుతున్న భారత జట్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చేజింగుల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు